(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 052

॥ శ్రీః ॥
2.52. అధ్యాయః 052
Mahabharata - Sabha Parva - Chapter Topics
విష్ణునా దేవానాం భూమావుత్పత్తయే ఆజ్ఞాపనం॥ 1॥ అవతీర్ణే కృష్ణే స్వర్గాదాగతానామింద్రాదీనాం శ్రీకృష్ణం స్తుత్వా పునః స్వ లోకగమనం॥ 2॥ శ్రీకృష్ణేన శకటాసురవధః। అర్జునతరుభంజనం। బృందావం గత్వా వనే విహరణం॥ 3॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్ణ ఉవాచ।

యచ్చకే భగవాన్విష్ణుర్వసుదేవసుతస్తదా।
తత్తేఽహం సంప్రవక్ష్యామి శృణు స్రవమశేషతః॥ 2-52-1(13397)
వాసుదేవస్య మహాత్ంయం చరితం చ మహాత్మనః।
హితార్థం సురసర్త్యానాం లోకానాం చ హితాయ చ॥ 2-52-2(13398)
యదా దివి విభుస్తాత న రేమే భగవానసౌ।
తతో వ్యాదిశయ భూతాని విభుర్భూమిసుఖావహః॥ 2-52-3(13399)
నిగ్రహార్థాయ దైత్యానాం చోదయామాస వై తదా।
మురుతశ్చ వసూంశ్చైవ సూర్యాచంద్రమసావుభౌ॥ 2-52-4(13400)
గంధర్వాప్సరసశ్చైవ రుద్రాదిత్యాంస్తథాఽశ్వినౌ।
జాయధ్వం మానుషే లోకే సర్వలోకమహేశ్వరాః॥ 2-52-5(13401)
జంగమాని విశాలాక్షో హ్యాత్మార్థమసృజత్ప్రభుః।
జాయంతామితి గోవిందస్తిర్యగ్యోనిగతైః సహ॥ 2-52-6(13402)
తాని సర్వాణి సర్వజ్ఞో వ్యజాయత యదోః కులే।
ఆత్మానమాత్మనా తాత కృత్వా బహువిధం హరిః।
రత్యర్థమిహ గాస్తత్ర రరక్ష పురుషోత్తమః। 2-52-7(13403)
అజాతశత్రో జాతస్తు యథేష్ట భువి భూమిప।
కీర్త్యమానం మయా తాత నిబోధ భరతర్షభ॥ 2-52-8(13404)
సాగరాః సమకంపంత ముదా చేలుశ్చ పర్వతాః।
జజ్వలుశ్చాగ్నయః శాంతా జాయమానే జనార్దనే॥ 2-52-9(13405)
శివాః సంప్రవవుర్వాతాః ప్రశాంతమభవద్రజః।
జ్యోతీంషి సంప్రకాశంత జాయమానే జనార్దనే॥ 2-52-10(13406)
దేవదుందుభయశ్చాపి సస్వనుర్భృశమంబరే।
అభ్యవర్షంస్తదాఽఽగంయ దేవతాః పుష్పవృష్టిభిః॥ 2-52-11(13407)
గీర్భిర్మంగలయుక్తాభిః స్తువన్వై మధుసదనం।
ఉపతస్థుస్తదా ప్రీతాః ప్రాదుర్భావే మహర్షయః॥ 2-52-12(13408)
తతస్తానభిసంప్రేక్ష్య నారదప్రముఖానృషీన్।
ఉపానృత్యన్నుపజగుర్గంధర్వాప్సరసాం గణాః॥ 2-52-13(13409)
ఉపతస్థే చ గోవిందం సహస్రాక్షః శచీపతిః।
అభ్యభాషత తేజస్వీ మహర్షీన్పూజయంస్తదా॥ 2-52-14(13410)
కృత్వా చ దేవకార్యాణి కృత్వా దేవహితాని చ।
ఖం లోకం లోకకృద్దేవః పునర్గచ్ఛతి తేజసా॥ 2-52-15(13411)
ఇత్యుక్త్వా ఋషిభిః సార్ఘం జగామ త్రిదివం పునః।
అభ్యనుజ్ఞాయ తాన్సర్వాంఛాదయన్ప్రకృతిం పరాం॥ 2-52-16(13412)
నందగోపకులే కృష్ణ ఉవాస బహులాః సమాః।
తతః కదాచిత్సుప్తం తం శకటస్య త్వధః శిశుం॥ 2-52-17(13413)
యశోదా సంపరిత్యజ్య జగామ యమునాం నదీం।
శిశులీలాం తతః కుర్వన్స్వహస్తచరణౌ క్షిపన్॥ 2-52-18(13414)
రురోద మధురం కృష్ణః పాదావూర్ధ్వం ప్రసారయన్।
పాదాంగుష్ఠేన శకటం దారయన్నథ కేశవః॥ 2-52-19(13415)
తత్ర ఏకేన పాదేన పాతయిత్వా తథా శిశుః।
న్యుబ్జం పయోధరాకాంక్షీ ససార చ రురోద చ॥ 2-52-20(13416)
పాటితం శకటం దృష్ట్వా భిన్నభాండపుటీకటం।
జనాస్తే శిశునా తేన విస్మయం పరమం యయుః॥ 2-52-21(13417)
ప్రత్యక్షం శూరసేనానాం దృశ్యతే మహదద్భుతం।
శయానేన హతః కంసపక్షవాంస్తిగ్మతేజసా॥ 2-52-22(13418)
పూతనా చాపి నిహతా మహాకాయా మహాస్తనీ।
తతః కాలే మహారాజ సంసక్తౌ రామకేశవౌ॥ 2-52-23(13419)
కృష్ణః సంకర్షణశ్చోభౌ రింఖిణౌ చ బభూవతుః।
అన్యోన్యకిరణాక్రాంతౌ చంద్రసూర్యావివాంబరే॥ 2-52-24(13420)
విసర్పంతౌ చ సర్వత్ర మహాసర్పభుజౌ తదా।
రేజతుః పాంసుదిగ్ధాంగౌ రామకృష్ణౌ తదా నృప॥ 2-52-25(13421)
క్వచిచ్చ జానుభిః స్పృష్టౌ క్రీడమానౌ క్వచిద్వనే।
పిబంతౌ దధికుల్యాంశ్చ మథ్యమానే చ భారత॥ 2-52-26(13422)
తతః స బాలో గోవిందో నవనీతం తదా క్షయం।
గ్రాసమానస్తు తత్రాయం గోపీభిర్దదృశే తథా॥ 2-52-27(13423)
దాంనాఽథోలూఖలే కృష్ణో గోపీభిశ్చ నిబంధితః।
తత్తథా శిశునా తేన కర్షతా చార్జునావృభౌ॥ 2-52-28(13424)
సమూలవిటపౌ భగ్నౌ తదద్భుతమివాభవత్।
తతస్తౌ బాల్యముత్తీర్ణౌ కృష్ణసంకర్షణావుభౌ॥ 2-52-29(13425)
తస్మిన్నేవ వ్రజస్థానే సప్తవర్షై బభూవతుః।
నీలపీతాంబరధరౌ పీతశ్వేతానులేపనౌ॥ 2-52-30(13426)
బభువతుర్వత్సపాలౌ కాకపక్షధరావుభౌ।
పర్ణవాద్యం శ్రుతిసుఖం వాదయంతౌ వరాననౌ॥ 2-52-31(13427)
శుశుభాతే వనగతౌ త్రిశీర్షావివ పన్నగౌ।
మయూరాంగజకర్ణౌ తౌ పల్లవాపీడధారిణౌ॥ 2-52-32(13428)
వనమాలాపరిక్షిప్తౌ సాలపోతావివోద్గతౌ।
అరవిందకృతాపీడౌ రజ్జుయజ్ఞోపవీతినౌ॥ 2-52-33(13429)
సశిక్యతుంబురుకరౌ గోపవేణుప్రవాదకౌ।
క్వచిద్వసంతావన్యోన్యం క్రడమానౌ క్వచిద్వనే॥ 2-52-34(13430)
పర్ణశయ్యాసు తౌ సుప్తౌ క్వచిన్నిద్రాంతరైషిణౌ।
తౌ వత్సాన్పాలయంతౌ హి శోభయంతౌ మహద్వనం॥ 2-52-35(13431)
చంచూర్యంతౌ రమంతౌ చ రాజన్నేవం తదా శుభం।
తతో బృందావనం గత్వా వసుదేవసుతావుభౌ।
గోకులం తత్ర కౌన్యేయ చారయంతౌ విజహ్రతుః॥ ॥ 2-52-36(13432)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి ద్విపంచాశోఽధ్యాయః॥ 52॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.